Delhi Union Territory

    చనిపోయిన కాకులు, ఎర్రకోట బంద్

    January 21, 2021 / 09:12 AM IST

    errakota closed : ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. సుమారు 15 కాకులు చనిపోయి ఉండటాన్ని గుర్తించిన అధికారులు.. మృతి చెందిన కాకుల నమూనాలను పరీక్షల కోసం జలంధర్‌లోని లాబొరేటరీకి పంపించారు. పరీక్షల్లో ఓ కాకి నమూనాలో బర్డ్‌ఫ్లూ �

10TV Telugu News