Home » Delhi woman Aastha
Delhi woman mouth closed for 30 years : ఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచి కార్యాలయంలో పనిచేస్తున్న ఒక మహిళ నోరు 30ఏళ్లుగా తెరుచుకోలేదు. ఆమె వయస్సు కూడా 30ఏళ్లే కావటం విశేషం. అంటే ఆమె పుట్టినప్పటినుంచి నోరు తెరుచుకోనేలేదు. కానీ ఇన్నేళ్లకు ఆమె నోటిని తెరిపించా�