Home » Delhi
ఢిల్లీ గవర్నమెంట్ వెల్లడించిన రీసెంట్ డేటాలో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. దీని ఫలితంగా ఎదుర్కొనే Sars-Cov-2 వైరస్ వేరియంట్ లో మార్పులు మహమ్మారిని వ్యాప్తి పెంచుతుంది.
ఢిల్లీ – హర్యానా సరిహద్దులో రైతులు నిరసన కార్యక్రమం సమీపంలో ఘోరం జరిగింది. ఓ ట్రక్కు వేగంగా దూసుకురావటంతో ముగ్గురు మహిళా రైతులు మృతి చెందారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ నేతల బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసింది. 8 పేజీల లేఖను ఆధారాలతో సహా రాష్ట్రపతికి టీడీపీ బృందం అందజేసింది.
ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని, రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటిపోయాయన్నారు.
నేడు 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో జరగనుంది. 2019వ సంవత్సరం నుంచి వచ్చిన చిత్రాలకు ప్రకటించిన అవార్డులను ఉ.11 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందజేయనున్నారు.
వివాహేతర సంబంధంలో అడ్డుగా ఉన్నాడని మాజీ జవాన్‌ను హత్య చేసేందుకు ఒక క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబులు కుట్ర పన్ని కిల్లర్ గ్యాంగ్ తొ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఢిల్లీకి ఏపీ లొల్లి
పెట్రో మంటలు కొనసాగుతున్నాయి. దేశంలో గతకొద్ది రోజులుగా వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనేవున్నాయి. అక్టోబర్ నెలలో 16 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో ఈ ఏడాది తొలి డెంగీ మరణం నమోదైందని సోమవారం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(SDMC) అధికారులు తెలిపారు.