Home » Delhi
కొత్త పార్లమెంటు భవన నిర్మాణం సందర్భంగా ప్రస్తుతం పార్లమెంటు భవనప్రాంగణంలోని 404 చెట్లను తొలగించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనికి పరిహారంగా 4,040 మొక్కలు నాటాలని ఉత్తర్వులు.
స్థానిక సలహా మండలి ఛైర్ పర్సన్ గా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం జరిగింది.
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతుల నిరసనలకు ఏడాది పూర్తైన సందర్భంగా ఈ నెల 29న పార్లమెంట్ కు కవాతు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
నారింజ పండ్లు అమ్ముకునే వ్యక్తి అక్షర మునిగా ఎలా మారాడు? రోడ్లపై పండ్లు అమ్ముకునే వ్యక్తిని పద్మశ్రీ అవార్డు ఎలా వరించింది? పేదపిల్లల అక్షరదాత పద్మ అవార్డు గ్రహీతగా మారిన గొప్పదనం
ఢిల్లీలోని ఉపహార్ సినిమా థియేటర్లో 24 ఏళ్ల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో 59 మంది మరణించిన కేసులో 24 ఏళ్ల తరువాత కోర్టు తీర్పునిచ్చింది. థియేటర్ యజమానులకు శిక్ష విధించింది.
దేశ రాజధానిలో దీపావళి బాణాసంచా పేలుళ్లతో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. జనవరి 1, 2022 వరకు దేశ రాజధానిలో బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ
శీతాకాలం వచ్చిదంటే చాలు ఢిల్లీ మసకబారిపోతుంది. ఈ ఏడాది దీపావళికి ముందే కాలుష్యం ఢిల్లీని కప్పేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో గంజాయి స్మగ్లింగ్ మరోసారి కలకలం రేపింది. అత్యంత Rs.18 కోట్ల విలువైన హెరాయిన్ ను విక్రయిస్తున్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
నవంబర్ లో మొదటి రోజు నుంచే పెట్రో బాదుడు మొదలైంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. చమురు ధరలు తొలిసారిగా 40 పైసలకు పైగా పెరిగాయి.
ఎక్సైజ్ విధానంలో వచ్చిన మార్పులను బట్టి ఆల్కహాల్ పై గతంలో ఉన్న ఎమ్మార్పీ కంటే 10శాతం ఎక్కువ చెల్లించాలి. ఈ ధరల మార్పులు హోల్ సేల్ ధరలపై కూడా వర్తిస్తుంది.