Home » Delhi
గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు గురువారం భారీగా పెరిగాయి.
ఢిల్లీలో ఈ ఏడాది కూడా టపాకాయలు కాల్చడం, నిల్వచేయడం, అమ్మడంపై నిషేధం విధించారు. ఈ మేరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రమాదకర కాలుష్యం దృష్ట్యా నిషేధించినట్లు తెలిపారు.
లాయర్ కోర్టులో ఉండగా అతని జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ నుంచి మంటలువచ్చి పేలిపోయింది. దీంతో ఆ లాయర్ ఆ ఫోన్ సంస్థపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.
ఢిల్లీకి చెందిన కానిస్టేబులు తనతో పాటు పని చేసే మహిళా కానిస్టేబుల్ ను పెళ్లి చేసుకోవాలని వేధించాడు.
దేశ రాజధాని ఢిల్లీలో నాలుగు అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. మల్కా గంజ్ సమీపంలోని సబ్జి మండి ఏరియాలో కూలిన శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించే యత్నాలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఢిల్లీలో భారీ వర్షాలు కురువనున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్, పంజాబ్, రాజస్థాన్ లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉదయం నుంచి గ్యాప్ ఇవ్వకుండా పడుతున్న వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి. . ఊహించని భారీ వర్షంతో... అనేక చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి.
కరోనా చికిత్స పొందిన పేషెంట్ కు ఓ ప్రైవేటు హాస్పిటల్ రూ.1.8 కోట్ల బిల్ వేసింది. ఈ బిల్ చూసిన సదరు పేషెంట్ కు..కుటుంబ సభ్యులకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయ్యింది..!
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత నెలలో పెట్రోల్ ధరలు క్రమంగా పెరగ్గా, ఈ నెలలో మూడు సార్లు తగ్గింది.
మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఎయిర్ పోర్టులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం ఎక్కబోతున్న ప్రయాణికురాలి బ్యాగులో పుర్రె కనిపించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఢిల్లీ విమానం ఎక్కబో