Home » Delhi
ప్రపంచంలో అత్యంత సురక్షితమైన నగరంగా డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగెన్ నిలిచింది. 2021కిగాను ప్రపంచంలో అత్యంత సురక్షితమైన నగరాల లిస్టులో కోపెన్ హాగ్ కు దక్కించుకుంది.
సీసీ కెమెరాల ఏర్పాటులో ఢిల్లీకి ప్రపచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో లండన్. మూడో స్థానంలో చెన్నై నిలిచాయి.
భర్తీ చేయనున్న విభాగాలకు సంబంధించి ఆర్చరీ, అధ్లెటిక్స్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్ బాల్ తదిగతర విభాగాలు ఉన్నాయి.
అప్ఘానిస్తాన్ నుంచి మంగళవారం భారత్ చేరుకున్నవారిలో 16మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా సోకినవారిలో ఆరుగురు అప్ఘానిస్తాన్ సిక్కులు,హిందువులు కూడా ఉన్నారు.
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,353కు చేరింది.
గత 28 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సాధారణంగా అయితే 15 రోజులకు ఒకసారి ఇంధన ధరల్లో మార్పులు జరుగుతాయి. కానీ 28 రోజులుగా ఎటువంటి మార్పు లేకపోవడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పెగాసస్ హ్యాకింగ్,వ్యవసాయ చట్టాలు,రాజ్యసభలో విపక్ష ఎంపీలపై దాడి సహా పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ గురువారం విపక్ష నేతలు ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టారు.
కరోనా డెల్టా వేరియంట్ దేశ రాజధాని ఢిల్లీపై పంజా విసిరింది. గత మూడు నెలల్లో ప్రభుత్వం పంపిన నమూనాల్లో ఎక్కువమంది డెల్టా వేరియంట్ బారినపడ్డట్లు
ప్రమాదవశాత్తు కిందపడటంతో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు తుంటి ఎముక విరిగింది. ఢిల్లీలోకి వెస్ట్రన్ కోర్టు వాష్ రూమ్ లో ఈ ప్రమాదం జరిగింది.
దేశ రాజధానిలో నిరాశ్రయులకు కేజ్రీవాల్ సర్కార్ అండగా నిలిచింది.