Home » Delhi
ఇంతకు ముందు జరిగిన విపక్షాల సమావేశంలో జేడీయూ, టీఎంసీ, డీఎంకే, కాంగ్రెస్, ఆప్, జేఎంఎం, శివసేన (యూబీటీ), ఎన్సీపీ, ఆర్జేడీ, ఆప్, ఎస్పీ, సీపీఎం, పీడీపీ, సీపీఐఎంల్, సీపీఐ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు పాల్గొన్నాయి
నిజానికి విపక్షాల రెండవ సమావేశంలో ఆప్ హాజరు పట్ల స్పష్టత లేదని కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా చెప్పింది. అయితే ఆర్డినెన్స్ విషయంలో మద్దతు ఇచ్చి, ఆ పార్టీని మీటింగుకి రప్పించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
ఆప్ ఆరోపణలపై బీజేపీ గట్టిగానే బదులిచ్చింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో చేసినట్లుగా, వరదల నుంచి ఆప్ తప్పించుకోవాలని చూస్తోందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా తిప్పికొట్టారు
కేంద్ర ప్రభుత్వం టమాటాల అమ్మకం ప్రారంభించింది. కిలో రూ.120 నుంచి రూ.130కు ధర పలుకుతున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా టమాటాలు అమ్ముతోంది.
అనేక కాలనీలు నీట మునిగాయి. యమునాలో వరద ప్రవాహం తగ్గినప్పటికీ ఢిల్లీ రోడ్లపై నీరు తగ్గలేదు.
దేశ రాజధాని ఢీల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన ఎలివేటెడ్ ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే(elevated Eastern Cross Taxiways)ను కేంద్రం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు.
ఢిల్లీని ఎప్పుడైనా ఇలా చూశారా
రోడ్లపై ఎంతోమంది నిరాశ్రయుల్ని చూస్తుంటాం. కానీ వారి పట్టించుకునేవారు అరుదుగా కనిపిస్తారు. ఢిల్లీలో ఓ యువతి నిరాశ్రయురాలైన ఓ మహిళతో ఫుట్ పాత్ మీద డ్యాన్స్ చేయడం వైరల్గా మారింది.
Yamuna River : యమునా నది వరద ప్రవాహం ఆల్ టైమ్ రికార్డ్ ఎత్తుకు చేరుకుంది.
ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగబోతుందని గుర్తు చేశారు.