Deliver baby

    ఫోన్ లో చూస్తూ డెలివరీకి ప్రయత్నం : యువతి మృతి

    March 12, 2019 / 06:09 AM IST

    వివాహం కాకుండా గర్భవతి అయిన ఒక యువతి చేసిన పని ఆమె ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం గోరఖ్‌పూర్‌‌కు చెందిన పెళ్లి కాని యువతి(25) వివాహేతర సంబంధం కారణంగా గర్భవతి అయ్యింది. కాంపిటేటివ్ పరీక్షల కోసం చదువుకుంటున్న యువత�

10TV Telugu News