delivers baby

    150కిలోమీటర్లు నడిచి ప్రసవించిన గర్భిణీ వలస కార్మికురాలు 

    May 13, 2020 / 04:03 AM IST

    గర్భిణీగా ఉన్న వలస కార్మికురాలు మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ లోని తన ఇంటికి వెళ్లడానికి 150కిలోమీటర్లు నడిచింది. బిడ్డను కనేందుకు 2గంటల విరామం తీసుకున్న మహిళ మరో 150కిలోమీటర్లు నడిచేందుకు బయల్దేరింది. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి గర్భిణీ మహి�

10TV Telugu News