Home » Delta Plus variant cases
పండగల సీజన్ సమీపిస్తుండడంతోపాటు డెల్టా ప్లస్ కొత్త రకం కేసులు వెలుగుచూస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కోవిడ్ ఆంక్షలను మరోసారి పొడిగించింది.