Home » Delta variants
ఒకేసారి ఒకే వ్యక్తికి రెండు కరోనా వేరియంట్లు సోకింది. ఈ కేసు కొత్తగా భారత్లో వెలుగులోకి వచ్చింది. అసోంలోని ఓ డాక్టర్ ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్ల బారినపడ్డారు.