Home » Democratic nominee Joe Biden
US Election 2020 : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటే మాటలా? అయితే కరోనా కారణంగా దేశంలో ఓట్ల శాతం తగ్గే అవకాశం ఉన్నట్లుగా ఇఫ్పటివరకు భావించారు. అయితే దేశంలో ఓటు వేయడానికి విపరీతమైన ఉత్సాహం చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. 2020 ఎన్నికలకు ఇంకా తొమ్మి