-
Home » Demolition House Bulldozer
Demolition House Bulldozer
Madhyapradesh: బుల్డోజర్తో కూల్చేశారు.. గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడి ఇల్లు కూల్చివేత
July 6, 2023 / 07:36 AM IST
సిద్ధి జిల్లాలోని కుబ్రి గ్రామంలో శుక్లా ఇల్లు ఉంది. ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలతో స్థానిక అధికారులు బుల్డోజర్ తో శుక్లా నివాసం వద్దకు వెళ్లి ఆ ఇంటిని నేలమట్టం చేశారు.