-
Home » Demon Pavan 15 lakh suitcase
Demon Pavan 15 lakh suitcase
డెమోన్ పవన్ స్మార్ట్ డెసిషన్.. సూట్కేస్ తో బంపర్ ఆఫర్ కొట్టేశాడు.. ఎన్ని లక్షలు తీసుకున్నాడో తెలుసా?
December 21, 2025 / 09:36 PM IST
బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu)లో కామనర్ గా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ టాప్ 5లో నిల్చిన కంటెస్టెంట్స్ డిమోన్ పవన్. అగ్నిపరీక్షలో సత్తా చాటి టాప్ 5 వరకు చాలా కష్టపడి ఆది గెలుచుకుంటూ వచ్చాడు.