Home » Demonte Colony 2
ఇటీవల పూర్తిస్థాయి హారర్ సినిమాలు సరిగ్గా రావట్లేదు. అలాంటో లోటుని ఈ డీమాంటీ కాలనీ 2 కచ్చితంగా తీరుస్తుంది.
డీమాంటీ కాలనీ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్ కు డైరెక్టర్ ఆర్జీవీ, అజయ్ భూపతి గెస్టులుగా వచ్చారు. చాన్నాళ్ల తర్వాత ఆర్జీవీ ఒక హారర్ సినిమాని ప్రమోట్ చేయడానికి రావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి
డెమోంటే కాలనీ 2 చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు.