Home » Denmark's capital
డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లోని ఓ షాపింగ్ మాల్లో కాల్పుల కలకలం చెలరేగింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ కాల్పులకు పాల్పడింది ఉగ్రవాదులేనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం డెన్మార్క్ రాజధాని "కోపెన్హాగన్" ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన నగరంగా ఎంపికైంది.