Dental Research

  • నోటి దుర్వాసనకు విటమిన్ డి లోపం ఒక కారణమా?

    October 7, 2023 / 01:00 PM IST

    విటమిన్ డి లోపం అన్నది చాలా సాధారణమైనది. ముఖ్యంగా భారతదేశంలో, చాలా మందికి తగినంత సూర్యకాంతి లభించదు. అలసట, కండరాల నొప్పి, తరచుగా వచ్చే అనారోగ్యాలు సమస్యలు విటమిన్ డి లోపం వల్లే కావచ్చు.

10TV Telugu News
google preferred