Home » Deogarh gold
Gold Reserves: కొత్తగా కనుగొన్న బంగారు నిల్వల తవ్వకాల వల్ల ప్రాంతీయాభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులు, ఉద్యోగాలు, రవాణా, స్థానిక సేవలు పెరుగుతాయి.