Home » #deorbits
ISRO: భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న మేఘ-ట్రోఫికస్-1 (ఎంటీ1) ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ధ్వంసం చేసింది. భూమిపై వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు 2011లో ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో ఇస్రో ఈ ఉపగ్రహాన్ని పంపగా 2021 సంవత్సరంలో దాని పనితీరు పూర్తిగా