Home » Department of Archeology
వ్యవసాయ భూమిలో తవ్వకాలు జరుపుతుండగా హఠాత్తుగా భూమి లోపలికి కుంగిపోయి భూమిలో దాచిన ప్రాచీన కాలం నాటి వస్తువులు బయటపడ్డాయి. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరు రురల్ జిల్లా మాగడి తాలూకాలోని దేవర మఠానికి చెందిన భూముల్లో తవ్వకాలు జరుపుతుండగా భూమికుం�