Home » Department of Electricity
తెలంగాణలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇంటింటికీ ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లు బిగించేందుకు విద్యుత్ శాఖ సన్నద్ధమవుతోంది.
విద్యుత్ శాఖ అందుబాటులోకి తెచ్చిన కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)వ్యవస్థ వేసవి వేళ సత్ఫలితాలిస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌ను ఇట్టే పసిగట్టడమే కాకుండా తక్షణమే అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వీలు కల్పిస్తోంది.