Department Of Law

    అప్లై చేసుకోండి: OUలో ‘లా’ కోర్సుల దరఖాస్తు గడువు పెంపు

    November 16, 2019 / 05:40 AM IST

    హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో లా విభాగంలో పీజీ డిప్లామా కోర్సులలో ప్రవేశాల దరఖాస్తు గడువును పొడిగించినట్లు లా విభాగం హెడ్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ శుక్రవారం (నవంబర్ 15, 2019)  తెలిపారు. దరఖాస్తు గడువును నవంబర్ 30వ తేది వరకు పొడిగిస్త�

10TV Telugu News