Home » Department of Medical Health
తెలంగాణలో 20శాతానికిపైనే పాజిటివ్ రేటు ఉందని, మరో 10రోజుల్లో థర్డ్ వేవ్ ముగిసే అవకాశం ఉందన్నారు. షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు, ప్రవేశ పరీక్షలు నిర్వహించుకోవచ్చన్నారు కేసీఆర్.
దేశంలో కొత్తగా 8,603 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడి 415 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 1,435 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ సోకి ఆరుగురు మరణించారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు మళ్లీ పెరిగాయి.
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలకు ప్రభుత్వం రెడీ అయ్యింది. 3వేల 393 మిడ్-లెవల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
తెలంగాణలో కొత్తగా 784 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,05,186 శాంపిల్స్ పరీక్షించారు.
లాక్ డౌన్ ఉన్నా తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది.
తెలంగాణలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 5,186 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. ఇవాళ కొత్తగా 20,065 కరోనా కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు అండగా ఏపీ ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ బాధితులకు చికిత్స అందించడానికి పడకల సంఖ్యను భారీగా పెంచుతోంది.