Home » Department of Telecommunication
దేశ వ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌ల యూజర్లకు ఈ అలర్ట్ మెస్సేజ్‌లు వస్తున్నాయి. ఈ అలర్ట్ పై కేంద్రం వివరణ ఇస్తూ..
ఇండియాలో ఈరోజు చాలా నగరాల్లో మొబైల్ ఫోన్లకు ఎమర్జెన్సీ అలర్ట్ నోటిఫికేషన్ వచ్చింది. బీప్ శబ్దంతో వచ్చిన మెసేజ్ చూసి చాలామంది గందరగోళానికి గురయ్యారు. ట్విట్టర్లో దీనిపై పెద్ద చర్చ కూడా జరిగింది.
పోయిన, దొంగిలించిన స్మార్ట్ఫోన్లతో పాల్పడే మోసాలకు చెక్‌పెట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో కొత్త నిబంధనలు తీసుకొస్తోంది.