Home » Department of Telecommunications
సిమ్ కార్డుల మోసాలను అరికట్టేందుకు టెలి కమ్యూనికేషన్ శాఖ ప్రత్యేకంగా ఓ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో పనిచేసే ఓ టూల్ కిట్ ద్వారా ఈ సిమ్ కార్డుల దందా బయటపడింది.