-
Home » departmental posts
departmental posts
Police Jobs to Transgenders : ట్రాన్స్జెండర్లకు పోలీస్ ఉద్యోగాలు..నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
December 21, 2021 / 05:17 PM IST
ట్రాన్స్జెండర్లకు పోలీస్ ఉద్యోగాలు ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం కర్ణాటక పోలీసుల డిపార్ట్ మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది.