Home » Deplaned
ఖేడా విమానం దిగే సమయంలో అనుమానంతో ఆయన వెంట ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సైతం విమానం దిగారు. ఖేడా అరెస్ట్ కాగానే విమానాశ్రయంలోనే నిరసన చేపట్టారు. విమానం అక్కడి నుంచి బయల్దేరకుండా అడ్డుకున్నారు. ఇక ఖేడా అరెస్ట్ మీద కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక�
Mask ధరించలేదని బెల్ఫాస్ట్ నుంచి ఎడిన్బర్గ్ కు వెళ్తున్న ఈజీజెట్ విమానం నుంచి మహిళను దించేశారు. మాస్క్ వేసుకోకుండా విమానం ఎక్కడమే కాకుండా తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలని చెప్పడంతో నిరాకరించింది ఆ మహిళ.. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ చనిపోతారంట�