deployed Police

    దడ పుట్టిస్తున్న ఢిల్లీ.. ఒక్కరోజే 25 కరోనా పాజిటివ్ కేసులు

    March 31, 2020 / 11:30 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో చాలామంది రెండువారాలకు పైగా ఉన్నారు. వాళ్లకు కరోనా ఉందనే విషయం ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఢిల్లీలో సోమవారం ఒక్కరోజే 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 18మంది సభకు హాజరైన వాళ్లే కావడం అందర్నీ ఉ�

10TV Telugu News