depo

    సొంతూరికి వెళ్లేందుకు ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేసిన ఘనుడు

    May 23, 2020 / 01:45 AM IST

    అనంతపురం జిల్లా ధర్మవరం డిపోలో నిలిపి ఉన్న ఆర్టీసీ బస్సు(ఏపీ02జెడ్ 0552)ను ఓ వ్యక్తి చోరీ చేయడం సంచలనం రేపింది. ఆ వ్యక్తి పట్టపగలే ఆర్టీసీ బస్సుని తీసుకెళ్లిపోయాడు. అయితే సిబ్బంది చూడటం, పోలీసులకు సమాచారం ఇవ్వటం, వెంటనే వారు పట్టుకోవటం జరిగిపోయ�

10TV Telugu News