Depressed

    డిప్రెషన్ తో…పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వ్యాపారవేత్త

    February 10, 2020 / 04:23 PM IST

    ఢిల్లీలో దారుణం జరిగింది.షాలీమర్ బాగ్ ఏరియాలో  ఓ వ్యాపారవేత్త తన ఇద్దరు పిల్లలను చంపి మొట్రో రైలు ముందు పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా డిఫ్రెషన్ తో ఆ వ్యాపారవేత్త భాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆరు నెలల క్రితం �

10TV Telugu News