Home » Deputy Chairperson of Ap Legislative Council
గతంలో మైనార్టీ వ్యవహారాల మంత్రి ఫరూక్‌తో భేటీ అయిన జకియా ఖానం అప్పట్లోనే టీడీపీలో చేరతారని ప్రచారానికి బీజం వేశారు. ఇప్పుడు లోకేశ్‌ను కలవడంతో ఆమె టీడీపీలో చేరడం దాదాపు ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.