Deputy Engineer

    BEL లో డిప్యూటీ ఇంజనీర్ ఉద్యోగాలు

    March 21, 2019 / 09:26 AM IST

    భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ డిప్యూటీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు చెల్లించనవసరంలేదు. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏ�

10TV Telugu News