Home » deputy general secretary
యూపీఏ మొదటి ప్రభుత్వంలో ఆమె కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిగా పని చేశారు. 14వ లోక్సభలో తిరుచెంగోడ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాగే తమిళనాడు ప్రభుత్వంలో సైతం 1977-1980 మధ్య టెక్స్టైల్ మంత్రిగా విధులు నిర్వర్తించారు. అలాగే 1989-1991 మద్య సాంఘ�