dera baba tested corona positive

    Covid-19: డేరా బాబాకు కరోనా పాజిటివ్..

    June 7, 2021 / 12:12 PM IST

    డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ (డేరా బాబా) ఆదివారం కరోనా బారినపడ్డారు. అత్యాచారం కేసులో రోహ్తక్‌లోని సునేరియా జైల్లో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా జూన్ 3 తేదీన అస్వస్థతకు గురయ్యారు.

10TV Telugu News