Home » Derasar village
Rajasthan village strange Custom : సాధారణంగా మొదటి భార్య జీవించి ఉండగా పురుషుడు మరో వివాహం చేసుకుంటే చట్టరీత్యా నేరం. కానీ రాజస్థాన్ లోని ఓ గ్రామంలో మాత్రం అది ఆచారం. ఆ గ్రామంలో ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు ఉండాల్సిందే. అది అక్కడి ఆచారం. ఇది ఆచారమే కాదు అవసరం క�