-
Home » derived
derived
అబార్షన్ పిండం కణాలతో ట్రంప్ కు కరోనా చికిత్స!
October 9, 2020 / 07:30 AM IST
Trump developed : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కరోనా నుంచి బయటపడానికి వైద్యులు ఎలాంటి చికిత్స అందించారనే దానిపై రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. పిండంలో పెరుగుతున్న కణాలతో చికిత్స చేశారని ప్రచారం జరుగుతోంది. దీనిని ట్రంప్ మద్దతుదారులు ఖండిస్తున్నా�