-
Home » Derogatory post on Indian team
Derogatory post on Indian team
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు భారత క్రికెటర్ల పై అవమానకర పోస్ట్.. లైక్ కొట్టిన ఆసీస్ క్రికెటర్లు
November 25, 2023 / 04:11 PM IST
Derogatory post on Indian team sparks outrage : ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ శతకంతో రాణించాడు. దీంతో హెడ్‌ను హైలెట్ చేస్తూ ఓ ఆసీస్ మీడియా అభ్యంతకర పోస్టు చేసింది.