Home » Describe MS Dhoni In One Word
ధోని గురించి ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెబుతారు.?. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై ఆటకు ముందు కొంత మంది ప్రత్యర్థి ఆటగాళ్లకు ఇదే ప్రశ్నఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ తమ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవ�