described

    వావ్..ఏమి అందం : పింక్ డైమండ్ ధర రూ. 198 కోట్లు..!!

    November 12, 2020 / 05:19 PM IST

    Russia rare pink diamond Rs. 198 crore : అత్యంత అరుదైన లేత గులాబీ రంగు రష్యా వజ్రం (పర్పుల్ పింక్ డైమండ్) ఊహించలేని ధరకు అమ్ముడైపోయింది. స్విట్జర్లాండ్‌లో వేసిన వేలంలో 26.6 మిలియన్ డాలర్లకు అంటే భారత కరెన్సీలో 197.95 కోట్ల రూపాయలు కు అమ్ముడుపోయింది. ఇప్పటివరకు వేలం వేసిన ఇ�

10TV Telugu News