Home » Desertification
భూమి సారహీనత,ఎడారీకరణ,కరవుల నివారణపై వచ్చేవారం ఐక్యరాజ్యసమితిలో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు.
నది నీళ్లు పక్క రాష్ట్రాలతో పంచుకుని పంజాబ్‌ను ఎడారి చేసుకోలేమంటున్నారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌నాథ్ సింగ్. గురువారం అన్ని పార్టీలతో మీటింగ్‌కు హాజరైన ఆయన నది నీళ్లు పంచుకోవడం కుదరదనే తీర్మానం చేసుకున్నారు. తద్వారా నది నీటిమట్టం తగ్