deserving journalist

    జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సహాయం

    December 17, 2019 / 03:41 PM IST

    అర్హులైన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. (డిసెంబర్ 27, 2019) చెక్కుల పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.

10TV Telugu News