-
Home » Desktop PC
Desktop PC
Xiaomi Desktop PC : షావోమీ నుంచి ఆపిల్ మ్యాక్ మినీ ఆధారిత డెస్క్టాప్ పీసీ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
December 6, 2022 / 07:57 PM IST
Xiaomi Desktop PC : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) గత రెండేళ్లలో ల్యాప్టాప్లను లాంచ్ చేసిన తర్వాత రెండు డెస్క్టాప్ PCలపై పని చేస్తోంది. చైనీస్ సోషల్ మీడియా Weibo లీక్ల ప్రకారం.. డెస్క్టాప్ PCలలో ఒక డిజైన్ Apple Mac మినీ ద్వారా వస్తోంది.