destabilize

    సైన్యంలో సత్తా ఉందన్న మోడీ : దేశ రక్షణకు దేనికైనా సిద్ధం

    February 28, 2019 / 07:45 AM IST

    దేశ రక్షణకు ఎలాంటి చర్యలకైనా సిద్ధం..సైనికులపై పూర్తి నమ్మకం ఉంది..భారత్ ఎన్నటికీ వెనుకడుగు వేయదని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరోక్షంగా పాక్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 28వ తేదీన Mera Booth Sabse Mazboot పేరిట ఓ కార్యక్రమం జరిగింది. ఇందుల

10TV Telugu News