Home » destination discovery website
హైదరాబాద్ మరో ఖ్యాతిని సొంతం చేసుకుంది. దేశంలోని ఉత్తమ నగరాల్లో భాగ్యనగరం బెస్ట్ సిటీగా ఎంపికైంది. దేశంలోని ప్రఖ్యాతి గాంచిన 34 నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. డెస్టినేషన్ డిస్కవరీ వెబ్సైట్ అయిన హాలిడిఫై డాట్కామ్ చేసిన