Home » destitute woman
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఆయన సోదరి సుమన్ టూర్ సంచలన ఆరోపణలు చేశారు. సిద్ధూ క్రూరుడని, డబ్బుల కోసం కన్నతల్లినే అనాథగా వదిలేశాడని ఆరోపించారు.