Home » Detailed Project Report (DPR) :Model template
పిందె బఠాణి సైజులో ఉన్నప్పుడు హార్మోన్ల లోపం వల్ల పిందెరాలుడును గమనించినప్పుడు ప్లానోఫిక్స్ 2.5 మి.లీ. 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. కాయ పెరిగే దశలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి.