Home » Detain Devotees
శబరిమలలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతున్నాయి. పంబ దగ్గరకు ఐదుగురు మహిళలు చేరుకున్నారు. అక్కడనే ఉన్న పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే వారిని అడ్డుకుని వెనక్కి పంపించారు. ఈ ఘటన 2019, నవంబర్ 16వ తేదీ శనివారం చోటు చేసుకుంది. 10 నుంచి 50 ఏళ్లలో�