Home » Detective 2
విశాల్ కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో విశాల్ న్యూయార్క్ సిటీ వీధుల్లో ఎవరో అమ్మాయితో చక్కర్లు కొడుతూ కనిపించారు.