Home » detergent
ఇప్పటికే పెరిగిన..పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అన్ని నిత్యావసర వస్తువులు పెరిగాయి. ఇక బట్టల వాషింగ్ కూడా భారం కానుంది. సబ్బులు, డిటర్జెంట్ల ధరలు పెంచేశాయి HUL, ITC కంపెనీలు.