Home » Determined
Cars Parked On Chennai Flyover : నివార్ తుఫాన్ చెన్నై మహానగరాన్ని అతలాకుతలం చేసేస్తోంది. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. 2015లో వచ్చిన వరదలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఆ సంవత్సరంలో వచ్చిన వరదల వల్ల భారీ నష్టమే వాటిల్లింది. వాహనాలు నీటిలో కొట్టుకపో